BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు.. ఆరు మాత్రమే స్పెషల్..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 21 సినిమాలు.. ఆరు మాత్రమే స్పెషల్..

OTT Movies : ప్రతి వారం ఓటీటీ లోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో హిట్ టాక్ ను అందుకున్న సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో గత నెలలో ఏవో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ పెద్దగా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేక పోయాయి. ఇక ఈ గురువారం పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తప్ప ఈ వారం ఓటీటీలోకి పెద్దగా చెప్పుకొనే సినిమాలు కూడా రాలేదు. 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో యాక్షన్ థ్రిల్లర్స్, రివేంజ్ క్రైమ్ డ్రామా, హారర్, బోల్డ్ అండ్ రొమాంటిక్ జోనర్ సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..


అమెజాన్ ప్రైమ్.. 

జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లీష్ మూవీ)- డిసెంబర్ 3


పాప్ కల్చర్ జియోపార్డీ (హాలీవుడ్ టీవీ షో)- డిసెంబర్ 4

స్మైల్ 2 (ఇంగ్లీష్ హారర్ మూవీ) (రెంటల్ విధానంలో)- డిసెంబర్ 4

అగ్ని (హిందీ యాక్షన్ డ్రామా మూవీ)- డిసెంబర్ 6

ది స్టిక్కీ (హిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. 

ది ఒరిజినల్ (కొరియన్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 3

లైట్ షాప్ (కొరియన్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్4

జియో సినిమా.. 

క్రియేచ్ కమాండోస్ (యానిమేటెడ్ మూవీ)- డిసెంబర్ 6

లాంగింగ్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 7

స్మైల్ 2 (ఇంగ్లీష్ హారర్ సినిమా)- డిసెంబర్ 4

మైరీ (హిందీ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 6

తానవ్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 6

నెట్‌ఫ్లిక్స్.. 

చర్చిల్ ఎట్ వార్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 4

దట్ క్రిస్మస్ (యానిమేటెడ్ ఫాంటసీ మూవీ)- డిసెంబర్ 4

ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 4

ది అల్టిమేటమ్ మ్యారీ ఆర్ మూవ్ ఆన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 4

బ్లాక్ డన్జ్ (హాలీవుడ్ సినిమా)- డిసెంబర్ 5

ఏ నాన్సెన్స్ క్రిస్మస్ విత్ సబరినా కార్‌పేంటర్ (ఇంగ్లీష్ చిత్రం)- డిసెంబర్ 5

బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్ (ఇంగ్లీష్ బ్యాంక్ రాబరీ మూవీ)- డిసెంబర్ 5

జిగ్రా (అలియా భట్ హిందీ చిత్రం)- డిసెంబర్ 6

విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 6

మేరీ (ఇంగ్లీష్ సినిమా)- డిసెంబర్ 6

సినీ లవర్స్ ఈ వారం అంతగా ఊరించే సినిమాలు ఏవి రిలీజ్ కాలేదని చెప్పాలి. ఇక పొతే ఈ ఓటీటీల్లోకి విడుదలయ్యే సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో జిగ్రా, యాక్షన్ డ్రామా అగ్ని, హారర్ మూవీ స్మైల్ 2, రివేంజ్ థ్రిల్లర్ సిరీస్ మైరీ, తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తానవ్ 2, తృప్తి దిమ్రి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ విక్కీ విద్యా కా వో అనే సినిమాలు మాత్రం స్పెషల్ అని చెప్పాలి.. తానవ్ 2, విక్కీ విద్యా కా వో వాలా రెండు మాత్రమే తెలుగులో స్ట్రీమింగ్ కు ఉండగా.. హారర్ చిత్రం స్మైల్ 2 రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ వారం స్ట్రైట్ తెలుగు సినిమాల ఓటీటీలో రిలీజ్ లేనట్లుగా తెలుస్తోంది. ఏవైనా సడెన్ ఓటీటీ ఎంట్రీలు ఇచ్చే అవకాశం కూడా ఉంది.. వీటితో పాటుగా మరి కొన్ని సినిమాలు సడెన్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్.. ఇక యావత్ సినీ ప్రేక్షకులు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు.. ఆ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×