Tamannaah Bhatia (Source: Instragram)
మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది తమన్నా.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇక ఇప్పుడు కూడా అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూ తాజాగా రెడ్ కలర్ డ్రెస్ ధరించి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Tamannaah Bhatia (Source: Instragram)
తన మేని ఛాయను రెడ్ కలర్ డ్రెస్ తో ఎలివేట్ చేస్తూ మరింత అందంగా ముస్తాబయింది తమన్నా
Tamannaah Bhatia (Source: Instragram)
తాజాగా తమన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
Tamannaah Bhatia (Source: Instragram)
ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా స్పెషల్ సాంగ్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.