Tamannaah Bhatia (Source: Instragram)
హ్యాపీడేస్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తమన్నా భాటియా.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి ఊహించని ఇమేజ్ అందుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న తమన్నా.. ఇండస్ట్రీకి వచ్చే 17 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అదే క్రేజ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇదిలా ఉండగా ఈమధ్య హిందీలో కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. అందుకు తగ్గట్టుగా గ్లామర్ వలకబోస్తూ ఆకట్టుకుంటుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇక అందులో భాగంగానే తాజాగా మరో గ్లామర్ ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది తమన్నా.
Tamannaah Bhatia (Source: Instragram)
తాజాగా గోల్డెన్ కలర్ ఫ్రాక్ ధరించిన ఈమె టాప్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
Tamannaah Bhatia (Source: Instragram)
ముఖ్యంగా ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి యువత కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా తమన్నా భాటియా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.