Tamannaah Bhatia (Source: Instragram)
శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. మొదటి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది. కానీ హ్యాపీడేస్ సినిమాతోనే భారీ పాపులారిటీ చేసుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఆ తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్ , చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకొని బిజీగా మారింది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు స్పెషల్ సాంగ్ లలో కూడా నర్తిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇకపోతే తాజాగా మరొకసారి తన అందాన్ని రెట్టింపు చేస్తూ సోయగంతో యువతను తన వైపు తిప్పుకుంటుంది.
Tamannaah Bhatia (Source: Instragram)
తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించిన తమన్నా.. అందం చూసి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.