Tamannaah Bhatia (Source: Instragram)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న తమన్నా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ తో దూసుకుపోతున్న ఈమె ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుందని అందరూ అనుకున్నారు.
Tamannaah Bhatia (Source: Instragram)
అందుకు తగ్గట్టుగానే విజయ్ వర్మతో డేటింగ్ చేసిన ఈమె పెళ్ళికి కూడా సిద్ధమైందని సమాచారం.కానీ అనూహ్యంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది.
Tamannaah Bhatia (Source: Instragram)
ఇకప్పటినుంచి తమన్నా ముఖంలో ఆ గ్లో కనిపించడం లేదని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
Tamannaah Bhatia (Source: Instragram)
తాజాగా అవుట్ స్టాండింగ్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ముఖంలో ఆ కల లేదని బ్రేకప్ తర్వాత ముఖం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Tamannaah Bhatia (Source: Instragram)
ఏది ఏమైనా తమన్నా లుక్కు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.