Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025) నేపథ్యంలో ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( New Zealand vs Team India ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ పై.. సోషల్ మీడియా స్టార్… తన్యా చౌదరి ( Tanya Chaudhari ) వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియా విజయం… సాధిస్తే బట్టలిప్పుకొని తిరుగుతానంటూ పోస్ట్ పెట్టింది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు కచ్చితంగా విజయం సాధిస్తుందని…. ఆమె చెప్పకనే చెప్పారు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గనుక విజయం… సాధిస్తే కచ్చితంగా ఇవాళ బట్టలిప్పి తిరుగుతానంటూ అత్యంత దారుణమైన పోస్ట్ పెట్టింది తన్యా చౌదరి.
Also Read: Yuzvendra Chahal: దుబాయ్ లో కొత్త ప్రియురాలితో చాహల్ ఎంజాయ్.. షాక్ లో ధనశ్రీ ?
బట్టలిప్పి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో కూడా… పోస్ట్ చేస్తానని బాంబు పేల్చింది. దీంతో తన్యా చౌదరి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. అయితే ఈ పోస్ట్ చూసిన టీమిండియా అభిమానులు… తన్యా చౌదరికి చుక్కలు చూపిస్తున్నారు. నువ్వు కచ్చితంగా బట్టలిప్పుకుని తిరగాల్సి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని… అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇండియాకు చెందిన నువ్వు… ప్రత్యర్థి దేశం గెలవాలని కోరుకోవడం దారుణం అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా… చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో… ఏడు వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో… తక్కువ స్కోరే చేసింది ఇన్ న్యూజిలాండ్. టీమిండియా బౌలర్లు ఆమాత్రం కట్టడి చేయకపోతే… న్యూజిలాండ్ 300 కు పైగా పరుగులు చేసేది. దాదాపు సగం వికెట్లను త్వరగానే తీసిన టీమిండియా…. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ ను కట్టడి చేయలేకపోయింది.
దీంతో 251 పరుగులు చేసి… రఫ్ ఆడించింది న్యూజిలాండ్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దూకుడుగా ఆడుతోంది టీమిండియా. రోహిత్ శర్మ మంచి టచ్ లోకి వచ్చాడు. ఇప్పటికే 72 పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 117 పరుగులు పూర్తి చేసింది. మరో 135 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో ఇప్పటివరకు 23 ఓవర్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు మంచి టచ్ లోనే ఉన్నారు. అటు టీమిండియా ఓపెనర్ గిల్… 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయితే ఒక్క పరుగుకే… పెవిలియన్ బాట పట్టాడు. దీంతో రోహిత్ శర్మ అలాగే శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుకు నడిపిస్తున్నారు.
Also Read: IND VS NZ Final: న్యూజిలాండ్ కు చుక్కలు చూపించిన కుల్దీప్…టీమిండియా టార్గెట్ ఎంతంటే ?
If India wins the #ChampionsTrophyFinal today 🇮🇳 I'll post my n*des 😉🔥
Cheer up!! 🏆 pic.twitter.com/1zzvIXFowP— Tanya Chaudhari (@itanyachaudhari) March 9, 2025