
Tejeswini Gowda ( Source / Instagram )
బుల్లితెర సీరియల్స్ హీరోయిన్ తేజస్విని గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర పై ప్రసారం అయిన సీరియల్స్ ద్వారా షోస్, ఈవెంట్స్ ద్వారా ఆడియన్స్ పరిచయమే.. ఈ మధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..

Tejeswini Gowda ( Source / Instagram )
చెన్నై ముద్దుగుమ్మ అయిన ఈమె తెలుగులో పలు సీరియల్స్ చేస్తూ బాగా బిజీ అయ్యింది.. ఈ మధ్య పలు ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో తన గురించి చెప్తూ ఫ్యాన్స్ మనసు దోచుకుంటుంది.

Tejeswini Gowda ( Source / Instagram )
సీరియల్ హీరో అమర్ దీప్ తో ప్రేమలో పడింది. ఇద్దరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తర్వాత అమర్ సీరియల్స్, అలాగే టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన యాటిట్యూడ్ తో ఫ్యాన్స్ ను మెప్పించాడు..

Tejeswini Gowda ( Source / Instagram )
ఇక తేజు, అమర్ విడాకులు తీసుకోబోతున్నారని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై ఆమె పలు ఇంటర్వ్యూ లలో క్లారిటీ ఇచ్చింది.. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.. అలాగే యూట్యూబ్ ఛానెల్ ను కూడా స్టార్ట్ చేసింది..

Tejeswini Gowda ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తేజు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా గ్రీన్ కలర్ లెహంగాలో మెరిసింది. ఆహాలో ప్రసారం అవుతున్న కుకు విత్ జాతి రత్నాలు షోలో కంటెస్టెంట్ గా చేస్తుంది.

Tejeswini Gowda ( Source / Instagram )
గ్రీన్ కలర్ టాప్, వైట్ అండ్ గ్రీన్ లెహంగాలో చెట్ల మధ్యలో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. పచ్చని చెట్ల మధ్య పరువాల విందు చేసింది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. మీరు కూడా ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ ఇటు వేసుకోండి..