Inaya sultana (Source: Instragram)
ఇనయా సుల్తానా.. రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Inaya sultana (Source: Instragram)
ఇంకా బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతోపాటు అందంతో కూడా ఆడియన్స్ ను కవ్వించింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలలో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాలేదు.
Inaya sultana (Source: Instragram)
కనీసం బిగ్ బాస్ కి వెళ్లక ముందు కొన్ని షోలకు యాంకర్ గా నైనా వ్యవహరించింది. ఇక బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ అవకాశాలు కూడా రాలేదు.
Inaya sultana (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
Inaya sultana (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా కాస్త బరువు పెరిగిన ఈమె.. చీర కట్టులో అందాలు చూపిస్తూ హొయలు పోయింది.
Inaya sultana (Source: Instragram)
తెల్ల చీరలో ఆమె అందాలను చూసి.. ఇంత అందాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఎలా మిస్ చేసుకుంటోందబ్బా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి ఇప్పటికైనా ఈమెకు సినిమాలలో అవకాశం వస్తుందేమో చూడాలి.