Simran Choudhary (Source: Instragram)
సిమ్రాన్ చౌదరి.. తెలుగు సినిమా నటిగా పేరు సొంతం చేసుకున్న సిమ్రాన్ చౌదరి.. 2014లో వచ్చిన హమ్ తుమ్ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.
Simran Choudhary (Source: Instragram)
ఇండస్ట్రీలోకి రాకముందు 1996 హైదరాబాదులో జన్మించిన ఈమె హైదరాబాదులోని టీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేసి, ఆ తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పట్టా అందుకుంది.
Simran Choudhary (Source: Instragram)
12 ఏళ్ళ వయసులోనే కమర్షియల్ యాడ్స్ చేసిన ఈమె.. చదువు పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.
Simran Choudhary (Source: Instragram)
అలా మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ హైదరాబాద్, ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డులు కూడా అందుకుంది.
Simran Choudhary (Source: Instragram)
చివరిగా లవ్ మీ అనే సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో షార్ట్ టీషర్టు ధరించి నడుము నాభి అందాలతో ఆకట్టుకుంది.
Simran Choudhary (Source: Instragram)
నడుము మడతలతో టెంప్టింగ్ ఫోజులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సిమ్రాన్ చౌదరి. ఇది చూసిన నెటిజన్స్ సినిమా ఆఫర్స్ కోసమేనా ఇదంతా అంటూ కామెంట్లు చేస్తున్నారు.