Thabitha Sukumar ( Source / Instagram )
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో తీసిన సినిమాలు ఒక లెక్క.. పుష్ప తర్వాత ఆయన క్రేజ్ పెరిగింది.
Thabitha Sukumar ( Source / Instagram )
తెలుగులోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యారు. ఒకప్పుడు క్లాస్ సినిమాలకు కేరాఫ్ అయిన ఈయన ప్రస్తుతం మాస్ ప్రేక్షకుల కోసం యాక్షన్ సినిమాల ఫోకస్ పెట్టాడు.
Thabitha Sukumar ( Source / Instagram )
టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. షారుఖ్ ఖాన్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
Thabitha Sukumar ( Source / Instagram )
సుకుమార్ సినిమాలకు గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. తాజాగా తన భార్యతో దిగిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..
Thabitha Sukumar ( Source / Instagram )
సుక్కు భార్య తబిత తో వేకేషన్ కు వెళ్లినట్లు ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుంది. వీరిద్దరి బ్యూటిఫుల్ పిక్స్ ను తబిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Thabitha Sukumar ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన కొటేషన్ కూడా యాడ్ చేశారు.. ఆ ఫోటోలను చూసిన స్టార్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..