E-Paper
Advertisement

Honey Rose: లేలేత గులాబీలా హనీ రోజ్.. ఏముంది రా బాబోయ్!

Honey Rose: లేలేత గులాబీలా హనీ రోజ్.. ఏముంది రా బాబోయ్!
Advertisement
honey inside
honey inside

Honey Rose Latest Photos: మలయాళీ అందాల ముద్దుగుమ్మ హనీ రోజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

honey rose latest pics
honey rose latest pics

బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమాలో నటించి మెప్పించింది.

honey new pics
honey new pics
Advertisement

ఈ మూవీలో తన అందం, అభినయంతో కుర్రకారును మంత్రముగ్దులను చేసింది.

actress honey pics
actress honey pics

ప్రస్తుతం ఈ అందాల తార సినిమాల కంటే యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపినింగ్‌లతోనే బిజీగా ఉంటుంది.

honey hot pics
honey hot pics
Advertisement

ఈ అందాల హాట్ బ్యూటీని ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ చాలామంది ఫాలో అవుతుంటారు.

honey pics
honey pics

ఈ భామ తన అందంతో కొత్త కొత్త డ్రెస్‌లతో ఫొటో షూట్ చేసి నెటిజన్ల హృదయాలను దోచుకుంటుంది.

honey rose cute pics
honey rose cute pics

ఎద అందాలతో పాటు బ్యాక్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను హీటెక్కించేస్తుంది. ఈ హనీ ‘ట్రాప్’లో ఎంతో మంది కుర్రాళ్లు కొట్టిమిట్టాడుతున్నారు.

honey rose tollywood
honey rose tollywood

తాజాగా ఈ హనీ లేలేత గులాబీ రంగు కలర్ డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

honey rose photos
honey rose photos

ఈ ఫొటోలు చూసి సోషల్ మీడియా యూజర్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×