Ketika Sharma Latest Photos: అందాల ముద్దుగుమ్మ నటి కేతిక శర్మ హాట్ ఫొటో షూట్ ఈ మధ్య మరీ దారుణంగా తయారైంది.

తరచూ క్లీవేజ్, థైస్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది.

ఒంపుసొంపుల వయ్యారాలను ఒలకబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.

ఇప్పటికే ఎన్నో హాట్ హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసి కాక పుట్టించింది.

ఇక తాజాగా మరికొన్ని ఫొటోలతో నెటిజన్ల మదిని దోచుకుంది.

పింక్ అండ్ వైడ్ డ్రెస్‌లో తడిసిన జుట్టుతో కనిపించిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ఓ బుక్ పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఒక్కో ఫొటోకు ఒక్కో రకమైన స్టిల్ ఇస్తూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఈ ఫొటోలకు నెటిజన్లు మతిపోతుంది బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.