E-Paper
Advertisement

ORR Accident in Sangareddy: లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి..!

ORR Accident in Sangareddy: లారీని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి..!
Advertisement

Accident on Outer Ring Road in Sangareddy: సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని.. వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మిగతా నలుగురికి గాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకకు వెళ్లి తిరిగి ఓల్డ్ సిటీకి వస్తుండగా.. కొల్లూరు ఎగ్జిట్ గేట్ 2 వద్ద లారీని ఢీ కొట్టింది.

మృతులు మనోవర్, ఫాతిమాలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసమై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

orr accident
orr accident
Advertisement

ఇక అల్వాల్ మచ్చబొల్లారంలోని విబిసిటీ అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడగా.. అపార్ట్మెంట్ దగ్ధమైంది. లోపలి వస్తువులన్నీ కాలిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×