BigTV English

Shriya Saran: హద్దులు చెరిపేసిన హాట్ బ్యూటీ.. ఫొటోలతో చెమటలు పట్టించేసిందిగా

Shriya Saran: హద్దులు చెరిపేసిన హాట్ బ్యూటీ.. ఫొటోలతో చెమటలు పట్టించేసిందిగా


Shriya Saran: సీనియర్ హీరోయిన్ శ్రియ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించింది.


తెలుగులో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోల సరసన నటించిన ఘనత శ్రియకే దక్కుతుంది.

shriya saran
shriya saran

ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది.

shriya saran
shriya saran

అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతుంటే.. శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.

shriya_saran
shriya_saran

నాలుగు పదుల వయసులోనూ తన అందంతో కుర్రకారును హీటెక్కిస్తోంది.

shriya_saran
shriya_saran

ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు ఘాటు ఫోజులతో నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.

shriya_saran
shriya_saran

యంగ్ హీరోయిన్స్ అసూయపడేలా సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది.

shriya_saran
shriya_saran

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే ఈ అందాల హాట్ బ్యూటీ తన ఎద అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.

shriya_saran
shriya_saran

ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

shriya_saran
shriya_saran

తాజాగా లో- దుస్తుల్లో కనిపించి రచ్చ రచ్చ చేసింది.

shriya_saran
shriya_saran

కెమెరా ముందు రొమాంటిక్ యాంగిల్స్‌లో అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ చేసింది.

shriya_saran
shriya_saran

అందుకు సంబంధించి ఫొటోలను ఈ ముద్దుగుమ్మ శ్రియ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Inaya Sultana: వానలో ఇనయా హార్స్‌ రైట్.. డిఫరెంట్‌ ఫోజులతో రెచ్చిపోయిన బిగ్ బాస్‌ భామ

Mehreen Pirzada: క్యూట్ లుక్ లో ఆకట్టుకుంటున్న మెహ్రీన్.. ఫోటోలు వైరల్!

Shobha Shetty: సాంప్రదాయ దుస్తుల్లో మహాలక్ష్మిలా కనిపిస్తున్న శోభా శెట్టి!

Dishapatani : ఒళ్లంతా కనిపించేలా ప్రభాస్ బ్యూటీ స్కిన్ షో.. పిల్లలు కళ్లు మూసుకోండి..!

Priya Prakash Varrier: ఎర్ర చీరలో వింక్‌ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ ఘాటు లుక్స్‌.. ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే..

Brahmamudi Swapna: రెడ్‌ డ్రెస్‌లో హాట్‌ ఫోజులతో మతిపోగోడుతున్న బ్రహ్మముడి స్వప్న

Big Stories

×