
Trisha Krishnan (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం,అభినయంతో ఆకట్టుకుంటూ.. అందరి దృష్టిని ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా వరుస అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారింది.

Trisha Krishnan (Image credit: Instagram)
తెలుగులో వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి మరింత ఫేమ్ సొంతం చేసుకుంది.

Trisha Krishnan (Image credit: Instagram)
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ.. మరింత ఆకట్టుకుంటున్న త్రిష మరొకసారి ఇంస్టాగ్రామ్ వేదికగా స్పెషల్ ఫోటోలు షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేసింది.

Trisha Krishnan (Image credit: Instagram)
నీలిరంగు చీర కట్టుకొని.. అందుకు ఆపోజిట్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి తన లుక్కును ఫుల్ ఫిల్ చేసింది. ఇక డైమండ్స్ తో డిజైన్ చేసిన నెక్ పీసును ధరించిన ఈమె.. జుట్టును ముడివేసి మల్లె పువ్వులు చుట్టి చాలా సాంప్రదాయంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

Trisha Krishnan (Image credit: Instagram)
ఇకపోతే నిన్న జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఈమె ఈ లుక్కుతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Trisha Krishnan (Image credit: Instagram)
ఇకపోతే తాజాగా ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ అభిమానులపై ప్రేమను వలకబోసింది. ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.