Trisha Krishnan (Source: Instragram)
త్రిష కృష్ణన్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ్, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈమె వయసు పెరిగే కొద్దీ అందాన్ని పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Trisha Krishnan (Source: Instragram)
40 ఏళ్లు దాటినా.. పెళ్లి చేసుకోని ఈమె ఇంకా 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ తన అందంతో యువతను మెస్మరైజ్ చేస్తోంది.
Trisha Krishnan (Source: Instragram)
ఇకపోతే తాజాగా చీర కట్టులో కనిపించిన త్రిష అందానికి ఫాలోవర్స్ సైతం ఫిదా అవుతున్నారు.
Trisha Krishnan (Source: Instragram)
తాజాగా త్రిష పిస్తా గ్రీన్ కలర్ దానిపై రెడ్ కలర్ తో డాట్స్ ను ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కలర్ చీర ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.
Trisha Krishnan (Source: Instragram)
ఇక ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
Trisha Krishnan (Source: Instragram)
త్రిష సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. అందులో భాగంగానే తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమాలో భాగమైంది ఈ ముద్దుగుమ్మ.