Trisha (Source: Instagram)
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ లైఫ్ చాలా తక్కువకాలమే ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు అంటుండేవారు. కానీ అదంతా పూర్తిగా నిజం కాదని త్రిష ప్రూవ్ చేస్తోంది.
Trisha (Source: Instagram)
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా హీరోయిన్గా వెలిగిపోతోంది త్రిష. అందంలో కూడా యంగ్ హీరోయిన్లతో పోటీపడుతోంది.
Trisha (Source: Instagram)
తెలుగు, తమిళంలో దాదాపు అందరు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది త్రిష.
Trisha (Source: Instagram)
ఒకప్పుడు అందరు హీరోలతో నటించిన త్రిష రికార్డును ఇప్పటివరకు ఏ హీరోయిన్ బ్రేక్ చేయలేకపోయింది కూడా.
Trisha (Source: Instagram)
తాజాగా మోడర్న్ డ్రెస్‌లో సూట్‌తో ఫోటోలు షేర్ చేసింది త్రిష. దీంతో ఫ్యాన్స్ అంతా తన అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.
Trisha (Source: Instagram)
సినిమాల విషయంలో కూడా త్రిష ఇంకా చాలామంది యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ దూసుకుపోతోంది.