Urvashi Rautela(Source: Instragram)
శ్రీలంకకు చెందిన ఊర్వశీ రౌతేలా బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Urvashi Rautela(Source: Instragram)
ఇక ఈమధ్య బాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. తెలుగులో కూడా పలువురు స్టార్ హీరోల సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే..
Urvashi Rautela(Source: Instragram)
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో విడుదలైన చిత్రం డాకు మహారాజ్. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా "దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా"అంటూ బాలకృష్ణతో డాన్స్ పెర్ఫార్మ్ చేసి అదరగొట్టింది.
Urvashi Rautela(Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.
Urvashi Rautela(Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా మెరూన్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించి అందాలతో బ్లాస్ట్ చేసేసింది.
Urvashi Rautela(Source: Instragram)
ముఖ్యంగా బాటమ్ అందాలతో యువతను ఆకట్టుకున్న ఈమె.. ఈ ఫోజులు ఏంటి మేడం అంటూ పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.