
Urvashi Rautela (Source: Instragram)
ఊర్వశి రౌతేలా.. గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె సింగ్ సాబ్ ది గ్రేట్ అనే హిందీ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అక్కడ సన్నీ డియోల్ సరసన హీరోయిన్గా నటించి మంచి పేరు దక్కించుకుంది.

Urvashi Rautela (Source: Instragram) (1)
ఇక తర్వాత అంతర్జాతీయ వీడియో ఆల్బమ్ లవ్ డోస్ లో కనిపించిన ఈమె వెంటనే కన్నడ చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టింది. మిస్టర్ ఐరావతం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Urvashi Rautela (Source: Instragram)
ఇక హిందీ, కన్నడ , బెంగాలీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తొలిసారి చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఈజ్ ద పార్టీ అనే స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది.

Urvashi Rautela (Source: Instragram)
ఇక తర్వాత డాకు మహారాజ్ సినిమాలో నటించిన ఈమె అంతకుముందు బ్రో, స్కంద వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్ లతో ఆకట్టుకుంది.

Urvashi Rautela (Source: Instragram)
తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న కొన్ని ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో టాప్ అందాలను హైలైట్ చేస్తూ ఈమె షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయని చెప్పవచ్చు.

Urvashi Rautela (Source: Instragram)
ప్రస్తుతం ఊర్వశి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
.