Urvashi Rautela ( Source / Instagram )
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..
Urvashi Rautela ( Source / Instagram )
నార్త్ లో సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా ఐటమ్ సాంగ్ లలో కనిపిస్తుంది కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.
Urvashi Rautela ( Source / Instagram )
స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది..
Urvashi Rautela ( Source / Instagram )
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Urvashi Rautela ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో బ్రౌన్ కలర్ మెరుపుల డ్రెస్ లో కైపేక్కించే డ్రెస్ లో అందాలతో పిచ్చెక్కిస్తుంది..
Urvashi Rautela ( Source / Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..