BigTV English

Vaishnavi Chaitanya: రోజాతో తెలుగమ్మాయి వైష్ణవి, ఆపై

Vaishnavi Chaitanya: హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది.

Vaishnavi Chaitanya (credit/instagram)
Vaishnavi Chaitanya (credit/instagram)

ఇండస్ట్రీకి వచ్చిన ఆరేళ్లలో డజను సినిమాలు చేసింది.. చేస్తోంది కూడా. సింపుల్‌గా చెప్పాలంటే హైదరాబాద్ అమ్మాయి అన్నమాట.

Vaishnavi Chaitanya (credit/instagram)
Vaishnavi Chaitanya (credit/instagram)

హీరోయిన్‌గా ఎలివేట్ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తెలుగమ్మాయి కావడంతో ఆఫర్లు వస్తున్నాయి.

Vaishnavi Chaitanya (credit/instagram)
Vaishnavi Chaitanya (credit/instagram)

గ్లామర్ కెరీర్‌లో ఒకే ఒక్క తమిళ మూవీ చేసింది. పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో, ఆమె వైపు చూడడం మానేసింది.

Vaishnavi Chaitanya (credit/instagram)
Vaishnavi Chaitanya (credit/instagram)

ప్రస్తుతం టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. మరో రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

Vaishnavi Chaitanya (credit/instagram)
Vaishnavi Chaitanya (credit/instagram)

వెండితెరపై కనిపిస్తే చాలదని భావించిన ఈ బ్యూటీ, ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

Vaishnavi Chaitanya (credit/instagram)
Vaishnavi Chaitanya (credit/instagram)

ఈ క్రమంలో వెరైటీగా ఫోటోషూట్స్ ఇస్తోంది. హార్డ్ కోర్ అభిమానుల నుంచి మాంచి స్పందన వస్తోంది.

Vaishnavi Chaitanya (credit/instagram)
Vaishnavi Chaitanya (credit/instagram)

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×