
Vani Kapoor ( Source / Instagram )
బాలీవుడ్ ముద్దుగుమ్మలు సమయం దొరికితే చాలు మాల్దీవులకు వెళుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మల్లో బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ ఒకరు.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

Vani Kapoor ( Source / Instagram )
వాణి కపూర్ శివకుమార్ - డింపిలకు ఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. వాణి కపూర్ తల్లి ఓ టీచర్. తండ్రి వ్యాపారి. డిగ్రీ పూర్తి చేసింది. మోడలింగ్ లోకి అడుగుపెట్టేసింది.

Vani Kapoor ( Source / Instagram )
మోడలింగ్ ప్రాజెక్టుల కోసం వాణి కపూర్ ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్ సంతకం కూడా చేసింది.అలా మొదట యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో మూడు సినిమాలకు సైన్ చేసింది.. శుద్ధ్ దేశీ రొమాన్స్ అనే హిందీ మూవీలో సహాయక పాత్రలో నటించింది.

Vani Kapoor ( Source / Instagram )
ఈ సినిమాలో వాణికపూర్ నటించిన తార పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.. యాక్టర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. తెలుగు,తమిళ భాషల్లో విడుదలైన ఆహా కళ్యాణం మూవీ ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది..

Vani Kapoor ( Source / Instagram )
ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది... ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

Vani Kapoor ( Source / Instagram )
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసింది.. బ్లాక్ అవుట్ ఫిట్ లో స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోల పై ఒక లుక్ వేసుకోండి..