Varshini Sounderajan( Source: Instagram)
బుల్లితెర హాట్ యాంకర్స్ లిస్ట్ లో వర్షిణి సౌందర్య రాజన్ పేరు టాప్ లిస్ట్ లోనే ఉంటుంది. రష్మీ, విష్ణు ప్రియ, శ్రీముఖి వీరి తరువాత గ్లామర్ ను ఒలకబోయడంలో వర్షిణి ముందు ఉంటుంది.
Varshini Sounderajan( Source: Instagram)
చందమామ కథలు అనే సినిమాతో వర్షిణి తెలుగుతెరకు పరిచయమైంది. ఆ సినిమా కాకుండా ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.
Varshini Sounderajan( Source: Instagram)
ఆ తరువాత బుల్లితెరపై పటాస్ 2 షో కు హోస్ట్ గా మారి ఎనకరింగ్ కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత ఢీ షో ద్వారా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది.
Varshini Sounderajan( Source: Instagram)
ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క షోస్ తో అమ్మడు రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. ఇక సినిమాలు, షోస్ లు పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Varshini Sounderajan( Source: Instagram)
నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో వర్షిణి ఎక్స్ పర్ట్. తాజాగా వర్షిణి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అద్భుతమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Varshini Sounderajan( Source: Instagram)
గ్రీన్ కలర్ లంగా వోణిలో అచ్చం దేవకన్యను తలపించేలా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ పై వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న ఆభరణాలు, తన నుదిటిపై అదే కాంబోలో వచ్చిన పాపిట బిళ్ల ఆమె అందాన్ని మరింత పెంచేసాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Varshini Sounderajan( Source: Instagram)
ఇక వర్షిణి అందానికి ముగ్దులైన అభిమానులు అమ్మడు హీరోయిన్ మెటీరియల్ ర .. ఎవరు పట్టించుకోవడం లేదేంటో అంటూ పెదవి విరుస్తున్నారు. మరి ఈ చిన్నదాని లక్ ఈ ఏడాది ఎలా ఉంటుందో చూడాలి.