Vishnu Priya (Source: Instragram)
ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ ఈమధ్య కాలంలో మరింత అందంగా మారిపోయిందని చెప్పడంలో సందేహం లేదు.
Vishnu Priya (Source: Instragram)
ఆడియన్స్ ను ఆకట్టుకునే దిశగా గ్లామర్ డోస్ పెంచేసి తన అందాలతో నిద్ర లేకుండా చేస్తోంది.
Vishnu Priya (Source: Instragram)
ఇటీవలే వేడి తాపాన్ని తట్టుకోలేక హిమాలయాల్లో గడిపి వచ్చిన ఈమె ఇప్పుడు మరింత అందంగా మారిపోయిందని చెప్పవచ్చు.
Vishnu Priya (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా చీరకట్టులో కనిపించి, అందాలు ఆరబోస్తూ మత్తు కళ్ళతో ఆడియన్స్ ను మాయ చేసింది.
Vishnu Priya (Source: Instragram)
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా చీరకట్టులో కనిపించిన విష్ణు ప్రియ నడుము అందాలు చూపిస్తూ.. అభిమానులకు కన్నుల విందు చేసింది.
Vishnu Priya (Source: Instragram)
ప్రస్తుతం విష్ణు ప్రియ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.