Vishnu Priya ( Source/ Instagram)
యాంకర్, నటి విష్ణు ప్రియ తరచూ గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ నెటిజన్లకు టచ్‌లో ఉంటారు..
Vishnu Priya ( Source/ Instagram)
టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టారు విష్ణు ప్రియ. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఈ బ్యూటీ చేసిన పోవే పోరా గేమ్ షో చాలా సక్సెస్ అయింది. ఆ తర్వాత షోలతో బిజీ అయ్యింది.
Vishnu Priya ( Source/ Instagram)
చెక్‌మేట్ సినిమాతో హీరోయిన్ అయ్యారు విష్ణుప్రియ. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు చిత్రంలో నటించారు. అయితే, సినిమాల్లో పెద్దగా సక్సెస్ రాలేదు..
Vishnu Priya ( Source/ Instagram)
ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ చేసింది.. అది సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లోనూ ఈ బ్యూటీ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు..
Vishnu Priya ( Source/ Instagram)
సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంత కాదు.. శ్రీలంకలో ఫొటో షూట్లో కిర్రాక్ పోజులు ఇచ్చారు విష్ణు. బ్యూటిఫుల్ లుక్‌తో మైమరిపించారు.
Vishnu Priya ( Source/ Instagram)
ఈ ఫొటోలను నేడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు ఈ అందాల యాంకర్.. అందాల గేట్లు శ్రీముఖి ఎత్తేసింది. రచ్చ చేస్తుంది కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.