Vishnu Priya (Source: Instagram)
జబర్దస్త్ కమెడియన్ సుధీర్ తో కలిసి పోవే పోరా అనే షో తో ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ.
జబర్దస్త్ కమెడియన్ సుధీర్ తో కలిసి పోవే పోరా అనే షో తో ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ.
Vishnu Priya (Source: Instagram)
తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు పలు షోలలో సందడి చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది.
Vishnu Priya (Source: Instagram)(1)
ఇక ఈ మధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విష్ణు ప్రియ ఇప్పుడు మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.
Vishnu Priya (Source: Instagram)
తాజాగా చెల్లితో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఈమె అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ.. పచ్చటి చెట్ల మధ్య సేదతీరుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Vishnu Priya (Source: Instagram)
ఒక విష్ణు ప్రియ విషయానికొస్తే.. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు లో పాల్గొన్న ఈమె విజేత అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తోటి కంటెస్టెంట్ పృథ్వీ తో నడిపిన ప్రేమాయణం కారణంగా ఓట్లు కూడా కోల్పోయింది.
Vishnu Priya (Source: Instagram)
విజేత కాలేక పోయింది కానీ.. తన స్వచ్ఛమైన మనసుతో అందరి హృదయాలను దోచుకుంది విష్ణు ప్రియ.