Vishnu Priya (Source: Instragram)
విష్ణు ప్రియ.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పలు షోలు చేసి తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంది.
Vishnu Priya (Source: Instragram)
షోలలో యాంకర్ గా చేస్తున్నప్పుడే రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి కంటస్టెంట్ గా అడుగుపెట్టింది.
Vishnu Priya (Source: Instragram)
ఇక సీజన్ విన్నర్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తోటి కంటెస్టెంట్ పృథ్వీరాజ్ తో ఈమె ప్రేమాయణం ఈమె టైటిల్ ట్రోఫీకి చేరువ చేయలేకపోయింది.
Vishnu Priya (Source: Instragram)
దాంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. పైగా ఎంతో మంది బయట నుంచి ఈమె కోసం వెళ్లి.. కరెక్ట్ గా ఆట ఆడు అని చెప్పినా వినలేదు.
Vishnu Priya (Source: Instragram)
ఈ కల మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన విష్ణు ప్రియ ఇప్పుడు మళ్లీ సోలో సందడి చేస్తోంది. మరొకవైపు ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ అలరిస్తోంది .
Vishnu Priya (Source: Instragram)
ఒక తాజాగా విష్ణు ప్రియ బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలతో ఆకట్టుకుంది, నడుము, థైస్ అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.