Vithikasheru (Source:Instragram)
ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన ప్రముఖ నటి వితిక షేరు ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.
Vithikasheru (Source:Instragram)
ఇక ఈమె వరుణ్ సందేశ్ భార్య మాత్రమే కాదు అంతకుముందు తెలుగు నటిగా.. తమిళ్, కన్నడ సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకుంది.
Vithikasheru (Source:Instragram)
11 సంవత్సరాల వయసులోనే బాలనటిగా అడుగుపెట్టిన ఈమె, తన 15వ యేట 'అంతు ఇంతు ప్రీతి బంతు' (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కలర్స్ స్వాతి పాత్ర) సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Vithikasheru (Source:Instragram)
తెలుగులో కూడా ఛలో 123, ప్రేమించు రోజుల్లో, మై నేమ్ ఇస్ అమృత వంటి చిత్రాలలో నటించిన ఆ తర్వాత ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాల్లో కూడా నటించింది.
Vithikasheru (Source:Instragram)
ఇక ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
Vithikasheru (Source:Instragram)
తాజాగా మెరూన్ రెడ్ కలర్ డ్రెస్ గురించి నడిరోడ్డులో అందాలు ఆరబోస్తూ చూసేవారికి చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ.