Wamiqa Gabbi ( Source / Instagram)
హీరో సుధీర్ బాబు నటించిన 'భలే మంచి రోజు' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ వామిక..
Wamiqa Gabbi ( Source / Instagram)
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. మరో వైపు తన గ్లామర్‌తో యూత్‌ను ఆకర్షిస్తోంది. ఆమె పంజాబీ, హిందీ, తెలుగు, మలయాళ సినిమాల్లో నటించింది..
Wamiqa Gabbi ( Source / Instagram)
గతంలో విడుదలైన వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఆ మూవీ హిట్ అవ్వలేదు..
Wamiqa Gabbi ( Source / Instagram)
తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది.. స్కిన్ కలర్ సిల్క్ చీరలో వయ్యారాలు ఒలకబోసింది. స్టైలిష్ లుక్ లో స్టిల్స్ దించింది...
Wamiqa Gabbi ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలతో తన సోషల్ మీడియాలో ఫాన్స్ ని చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది...
Wamiqa Gabbi ( Source / Instagram)