Today Movies in TV : కొత్త సినిమాలు అన్ని థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయో తెలియ్యకుండానే వెళ్లిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. ఎంతగా థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా టీవీలలో వచ్చే ఇంట్రెస్టింగ్ సినిమాలకే మొగ్గు చూపిస్తున్నారు. ఈమధ్య ప్రతిరోజు టీవీలలో కొత్త సినిమాలు ప్రసారమవుతుండడంతో మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక టాప్ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానెల్ లో ఏ మూవీ ప్రసారం అవుతుందో ఒక లుక్ వేద్దాం పదండీ..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం5 గంటలకు -నాని
ఉదయం 9 గంటలకు -కరెంట్ తీగ
మధ్యాహ్నం 2.30 గంటలకు -అపరిచితుడు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -ఆస్తి మూరెడు ఆశ బారెడు
ఉదయం 10 గంటలకు -వైశాలి
మధ్యాహ్నం 1 గంటకు- పల్లితో పెళ్లి కూతురు
సాయంత్రం 4 గంటలకు -స్టేట్ రౌడీ
రాత్రి 7 గంటలకు -భద్ర
రాత్రి 10 గంటలకు -బ్రహ్మానందం డ్రామా కంపెనీ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -కోల్డ్‌కేస్
ఉదయం 9 గంటలకు -మ్యాస్ట్రో
మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వే నువ్వే
మధ్యాహ్నం 3 గంటలకు -పొలిమేర2
సాయంత్రం 6 గంటలకు- ఆదికేశవ
రాత్రి 9 గంటలకు -సర్దార్ గబ్బర్ సింగ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -జమదగ్ని
ఉదయం 10 గంటలకు- ఆనంద నిలయం
మధ్యాహ్నం 1 గంటకు -కొదమసింహాం
సాయంత్రం 4 గంటలకు -అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు- కథానాయిక మొల్ల
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- వైఫాఫ్ రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు -సంతోషం
మధ్యాహ్నం 3 గంటలకు- ఓ మై ఫ్రెండ్
సాయంత్రం 6 గంటలకు- చక్రం
రాత్రి 9 గంటలకు -అజాద్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- చెలగాటం
ఉదయం 8 గంటలకు- గౌరి
ఉదయం 11 గంటలకు -పాండవులు పాండవులు
మధ్యాహ్నం 2 గంటలకు -కర్తవ్యం
సాయంత్రం 5 గంటలకు -గల్లీ రౌడీ
రాత్రి 7.30 గంటలకు- కెవ్వుకేక
రాత్రి 11.30 గంటలకు- గౌరి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- నేటి సిద్దార్థ
రాత్రి 9గంటలకు -వీధి
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -నువ్వు లేక నేను లేను
టీవీలల్లోకొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..