Wamiqa Gabbi ( Source / Instagram)
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన భలే మంచి రోజు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ వామిక గబ్బి..
Wamiqa Gabbi ( Source / Instagram)
వామిక గబ్బి తన గ్లామర్‌తో యూత్‌ను ఆకర్షిస్తోంది. ఆమె పంజాబీ, హిందీ, తెలుగు, మలయాళ సినిమాల్లో నటించింది..
Wamiqa Gabbi ( Source / Instagram)
ఇటీవల విడుదలైన వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించగా ఉంది...
Wamiqa Gabbi ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలతో తన సోషల్ మీడియాలో ఫాన్స్ ని చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది...
Wamiqa Gabbi ( Source / Instagram)
తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది.. గ్రీన్ కలర్ ఉల్లిపొర లాంటి చీరలో కిల్లింగ్ లుక్ లో అదిరిపోయే ఫోటోషూట్ చేసింది.. ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.
Wamiqa Gabbi ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలకు ఫాన్సు ఫీదా అవుతున్నారు..