Yashaswini ( Source / Instagram)
తెలుగు సీరియల్స్ లో కన్నడ స్టార్స్ హవా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో కన్నడ సీరియల్ హీరోయిన్ యశస్విని ఒకరు.
Yashaswini ( Source / Instagram)
ఈమె తెలుగులో ఇంటింటి రామాయణం అనే సీరియల్ లో నటిస్తుంది. ఇందులో విలన్ క్యారెక్టర్ లో నటిస్తూ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
Yashaswini ( Source / Instagram)
కన్నడలో పలు సీరియల్స్ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు వరుసగా సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది.
Yashaswini ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. యశస్విని బయట ఎంత హాట్ లుక్ లో ఉందో ఒకసారి ఇటు లుక్కేసుకోండి..
Yashaswini ( Source / Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న యశస్విని లేటెస్ట్ ఫోటోలతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్ లోని అదిరిపోయే స్టిల్స్ షేర్ చేసింది..
Yashaswini ( Source / Instagram)