Yashmi Gowda ( Source/ Instagram)
బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా పాపులర్ అయిన వారిలో యష్మీ గౌడ ఒకరు.. కన్నడ ముద్దుగుమ్మయిన ఈమె తన అందం ఆటిట్యూడ్ తో బిగ్ బాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది..
Yashmi Gowda ( Source/ Instagram)
బుల్లితెరపై ఈ అమ్మడు చాలా ఫేమస్. హీరోయిన్ గా పలు సీరియల్స్ చేసింది. కానీ ఆ తర్వాత విలన్ గా మారి అదరగొట్టేసింది. సీరియల్స్ తో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ కన్నడ బ్యూటీ..
Yashmi Gowda ( Source/ Instagram)
తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్లో అమాయకమైన హీరోయిన్ పాత్రలో కనిపించిన యష్మీ. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ లో నటించింది..
Yashmi Gowda ( Source/ Instagram)
తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. రెట్రో లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Yashmi Gowda ( Source/ Instagram)
బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది. మరో సీరియల్ చేయలేదు యష్మీ. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది..
Yashmi Gowda ( Source/ Instagram)
బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత మరో సీరియల్ చేయలేదు యష్మీ. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది..