E-Paper
Advertisement

Peddi Twitter Review : ‘పెద్ది’ మూవీ ట్విట్టర్ రివ్యూ..రామ్ చరణ్ హిట్ కొట్టాడా..?

Peddi Twitter Review : ‘పెద్ది’ మూవీ ట్విట్టర్ రివ్యూ..రామ్ చరణ్ హిట్ కొట్టాడా..?
Advertisement

Peddi Twitter Review : టాలీవుడ్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. పలు ఏరియాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఒక్కటే మాట వినిపిస్తుంది రామ్ చరణ్ పెద్ది.. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. భారీ బడ్జెట్ తో పాటుగా భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగుపెట్టేసిన పెద్ది టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని మెగా అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా జనాలు అని బాగా ఆకట్టుకుంది.. మరి ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసిన సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందాం ఇప్పుడు మనం ఒకసారి ట్విట్టర్ రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం..

పెద్ది మూవీ లో చెమటలు చిందిన ప్రతి నిమిషం ఇక్కడ కనిపిస్తుంది.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి సీన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ ఒకరు ట్వీట్ చేశారు.

Advertisement

రామ్ చరణ్ పెద్ది మూవీ బ్లాక్ బాస్టర్ పక్కా.. ప్రీమియర్ షోలతోనే 20 కోట్లు వసూళ్లను అందుకోవడం పక్కా. గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రికార్డును పెద్ది బ్రేక్ చేస్తుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

పెద్ది మూవీ రై రైరా సాంగ్ తో పూనకాలు తెప్పించేలా ఉంది. మాస్ బీట్.. మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్.. ఫస్ట్ ఆఫ్ మూవీ సూపర్ గా ఉంది. అందరు సినిమాను చూసేయ్యొచ్చు అని ట్వీట్ చేశారు.

https://twittee.com/i/status/2062184971020939266

మొత్తానికి ప్రీమియర్ షోలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ది మూవీ మాత్రం జనాలని మెప్పించిందని చెప్పాలి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి.. అంతేకాకుండా సినిమా నుంచి బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ కూడా జనాలని ఎంత ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ మూవీకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓరేంజ్ లో జరగడంతో జనాలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని అంచనా వేస్తున్నారు.. ప్రస్తుతం మొదటి రోజు టాక్ అయితే బాగానే వినిపిస్తుంది.. ట్విట్టర్ రివ్యూలు కూడా మంచిగానే ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.. ఏది ఏమైనా ఈ మూవీ మొదటి పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు  మరి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

Related News

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా అల్లుడు మెప్పించాడా?

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

Big Stories

Advertisement
×