E-Paper
Advertisement

రష్మిక మందన్న నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

రష్మిక మందన్న నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఎమిదిన సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. చలో మూవీ తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఏ ఇండస్ట్రీలో సినిమా చేసిన కూడా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. అయితే రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఆమె నిజంగానే సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదిస్తుందా? లేదా అన్నది ఒకసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రష్మిక నెల అంత సంపాదిస్తుందా..?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మొన్నటి వరకు వరుసగా హిట్ సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు.. అయితే ఇటీవలే టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ జంట కనిపిస్తూనే ఉండి నిత్యం సోషల్ మీడియాలో వీళ్ళ ఫోటోలు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదిస్తుంది అన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి నిజంగానే ఈమె నెలకు లక్షల్లోనే సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుందా లేదా అన్న ప్రశ్నలు కూడా అభిమానుల్లో వినిపిస్తున్నాయి. అయితే రష్మిక నెలకు దాదాపు 20 లక్షలకు పైగానే సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని టాక్ చక్కర్లు కొడుతుంది.. ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియాలి అంటే రష్మిక మందన్న రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

రష్మిక సినిమాల విషయానికొస్తే..

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అయితే ఈమె తెలుగుతోపాటుగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది. తెలుగులో విజయ్ దేవరకొండ రణబలి సినిమాలో హీరోయిన్గా నటించింది. దాంతోపాటుగా బాలీవుడ్లో మైసా అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన రిలీజ్ అయిన పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఈ సినిమాల తర్వాత రష్మిక మందన్న మరో రెండు భారీ ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు తెలుస్తుంది.. ఆ సినిమాల గురించి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Related News

RC17 బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..? సుక్కు ప్లానేంటి మావా..!

ఒకే పల్లవికి మూడు నాలుగు వెర్షన్లు.. వేటూరి టాలెంట్ ఇదే!

దాసరి నారాయణరావుతో ఆ సంఘటన.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

తల్లి చనిపోయినా షూటింగ్‌లోనే అలీ.. ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను!

మనీష్ మల్హోత్రా పార్టీలో సారా గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేం!

రామాయణం సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే.. రూ.1600 కోట్ల టార్గెట్!

శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన దర్శకుడు.. అసలు కథ ఇదే!

Big Stories

Advertisement
×