E-Paper
Advertisement

49 ఏళ్ల సురేఖా వాణి.. యువకుడితో క్లోజ్ వీడియోలు! నిజమెంత?

49 ఏళ్ల సురేఖా వాణి.. యువకుడితో క్లోజ్ వీడియోలు! నిజమెంత?
Advertisement

Surekha Vani:సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుందన్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా సిని స్టార్స్ గురించి వచ్చే ఏ వార్త అయినా నెట్టింట్లో పెద్ద డిబేట్లకి దారి తీస్తుంది.ఇదిగో అలాంటి చర్చే ప్రముఖ తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి చుట్టూ మొదలైంది. ఓ యువకుడితో ఆమె క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తున్న కొన్ని వీడియోలు, ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో

Advertisement

సురేఖా వాణి గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో అక్కా,చెల్లి ,అమ్మ..ఇలా ఎన్నో పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపే తెచ్చుకుంది.ఇక ఎందరో స్టార్ హీరోల సినిమాల్లోని నటించి అలరించింది.అయితే గత కొంతకాలంగా సినిమాలని తగ్గించిన ఈ వెటరన్ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు.ఇక తన కూతురు సుప్రీతతో కలిసి చేసే రీల్స్, ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ రచ్చ నెట్టింట రచ్చ చేస్తుంది కూడా.

కొన్ని వీడియోలు నెట్టింట వైరల్

Advertisement

అయితే తాజాగా సురేఖా వాణికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ యువకుడితో ఆమె క్లోజ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోలంటూ కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం, కాసేపటికి తర్వాత వాటిని డిలీట్ చేయడంతో అసలు విషయం ఎంటా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. అయితే ఈ వీడియోలు నిజమైనవా?లేక డీప్‌ఫేక్ టెక్నాలజీతో క్రియేట్ చేసినవా అన్న విషయంపై క్లారిటీ రావాలి.

అయితే ఈ వీడియోలు తెగ సర్క్యులేట్ అవుతుండటంతో రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. సురేఖా వాణికి ఇప్పటికే పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉందని, అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు ఎందుకు అంటూ కొందరు కామెంట్లు చేస్తే .మరి కొందరు మాత్రం అది తన పర్సనల్ చాయిస్ అనడానికి ఎవరికేం హక్కు ఉంది అంటూ మరికొంత మంది సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సురేఖా వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెల్సిందే. తల్లి సురేఖా వాణి తో కలిసి కనిపించే వీడియోలు, ఫొటోలతో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.ఇక ప్రస్తుతం సినిమాలు,సిరీస్ లతో ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.

సురేఖా వాణి క్లారిటీ ఇస్తే కాని తెలీదు

అయితే సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు ఇప్పటికే ఎక్కువైపోయాయి అని సెలబ్రిటీలు గగ్గోలు పెడుతున్న సంగతి తెల్సిందే.మరి ఇది ఆ కోవలోనే వచ్చిన వీడియోనా లేక సురేఖావాణి నిజంగానే ఆ యువకుడితో డేటింగ్ చేస్తుందా అన్న విషయాలపై స్వయంగా సురేఖా వాణి క్లారిటీ ఇస్తే కాని తెలీదు !

 

Tags

Related News

రష్మిక మందన్న నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

RC17 బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా..? సుక్కు ప్లానేంటి మావా..!

ఒకే పల్లవికి మూడు నాలుగు వెర్షన్లు.. వేటూరి టాలెంట్ ఇదే!

దాసరి నారాయణరావుతో ఆ సంఘటన.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

తల్లి చనిపోయినా షూటింగ్‌లోనే అలీ.. ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను!

మనీష్ మల్హోత్రా పార్టీలో సారా గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేం!

రామాయణం సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే.. రూ.1600 కోట్ల టార్గెట్!

Big Stories

Advertisement
×