Amazon 75 Percent Sale: ఇప్పుడు కాలం మారిపోయింది. ఇంట్లో శుభ్రత అంటే కేవలం తుడవడం, చీపురుతో ఊడ్చడమే కాదు. టెక్నాలజీ మారుతుంది మనం కూడా అదే దిశగా అడుగులు వేయాలి. రోజూ బిజీగా ఉండే జీవనశైలిలో, ఇంటి శుభ్రతను నిర్వహించడం చాలామందికి కష్టమైన పని అయిపోయింది. ముఖ్యంగా ఇద్దరూ ఉద్యోగులై ఉండే కుటుంబాల్లో, పెంపుడు జంతువులు ఉండే ఇళ్లలో మూలలు పేరుకునే దుమ్ము, జుట్టు, ధూళిని చేత్తో తుడవడం ఒక తలనొప్పిగా మారింది. అలాంటి సమస్యలకు సమాధానంగా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇప్పుడు Amazon Great Freedom Festival Sale 2025 ద్వారా ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్లు భారీ తగ్గింపుతో అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో టాప్ బ్రాండ్స్‌కి చెందిన అత్యుత్తమ మోడల్స్‌కి ఆశ్చర్యకరమైన తగ్గింపులు అందుతున్నాయి. ఇంటి పని తక్కువ చేసుకుని, ఇంటినే స్మార్ట్‌గా మేనేజ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ఒకసారి ఇంట్లో ప్రవేశించాక, మీరు ఏం చేయకుండానే అది తనంతకు తానే తిరుగుతూ నేలపై పేరుకున్న ధూళిని తొలగిస్తుంది. పెంపుడు జంతువుల జుట్టు అయితే చెప్పనక్కర్లేదు సులభంగా క్లీన్ చేస్తుంది.
ఈ సేల్‌లో కొన్ని మోడల్స్‌కి 75 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. మీరు ఎంచుకునే రోబోట్ వాక్యూమ్ మోడల్ మీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని మోడల్స్‌కి మాప్ చేసే సదుపాయం కూడా ఉంటుంది, అంటే నేల క్లీన్ చేయడమే కాదు, తుడవడం కూడా. మరికొన్ని మోడల్స్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇంట్లో లేని సమయంలో కూడా మీ ఫోన్ ద్వారా ఆ రోబోట్‌కి ఆర్డర్ ఇచ్చే వీలుంటుంది. ఇంటి డిజైన్ ఎంత కష్టంగా ఉన్నా, ఇవి తమ సెన్సార్ టెక్నాలజీ ద్వారా గదుల మధ్య తిరుగుతూ ప్రతిచోటా శుభ్రం చేస్తుంది.
ఇలా ప్రతి ఒక్కరూ తమ అవసరాన్ని బట్టి ఒక రోబోట్ వాక్యూమ్ ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా పెంపుడు జంతువుల జుట్టుతో ఇబ్బందిపడే వాళ్లకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. రోజూ చేత్తో తుడవడం అనే శ్రమ తగ్గుతుంది. బిడ్డలు ఉన్న ఇళ్లలో క్లీన్ అలవాటు తప్పనిసరి అయినప్పటికీ, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులై ఉంటే రోజూ వంట చేసుకోవడంతో పాటు, ఇంటిని క్లీన్ చేయడం అసాధ్యమే. అలాంటి ఇళ్లకు ఇది ఓ పరిష్కారంలా ఉంటుంది.
అంతేకాదు, ఈ రోబోట్ వాక్యూమ్‌లను ఇప్పుడు చాలా తక్కువ ధరకు కూడా పొందవచ్చు. పాత రోజుల్లా ఇవి అధిక ధరకు మాత్రమే లభించేవి కాదు. ఇప్పుడు పదివేల రూపాయల లోపల కూడా మంచి బేసిక్ మోడల్స్ లభిస్తున్నాయి. అలాగే, కస్టమర్ రివ్యూలు, రేటింగ్స్ ఆధారంగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కూడా మన చేతిలో ఉంటుంది. మీరు EMI ఆప్షన్‌కి వెళ్లాలన్నా, అది కూడా అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఇంకో అదనపు డిస్కౌంట్ కూడా ఉంటుంది.
అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి సమయం చాలా తక్కువ. ఈ సేల్ రేపటితో ముగియనుంది. అంటే, మీరు రేపటి తర్వాత ఇవే వాక్యూమ్‌లను చూస్తే అదే ధరకి దొరకవు. ఇప్పుడు తీసుకుంటే డిస్కౌంట్ మాత్రమే కాదు, వారంటీ, రిటర్న్ పాలసీ, ఫాస్ట్ డెలివరీ అన్నీ కలిసొస్తాయి. పైగా, ఫెస్టివల్ సీజన్ మొదలయ్యే ముందు ఇల్లు శుభ్రంగా ఉంచుకునే ప్రణాళిక చేసుకోవడానికి ఇదే సరైన టైం.
ఇంతకన్నా స్మార్ట్ కొనుగోలు ఇంకేదీ ఉండదు. రోజు పనులు తగ్గించి, ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచాలనుకునే వారు వెంటనే Amazonలోకి వెళ్లి మీకు నచ్చిన రోబోట్ వాక్యూమ్‌ను ఎంపిక చేసుకోండి. టైమ్, ఎనర్జీ, శ్రమ అన్నింటినీ ఆదా చేస్తూ మీ జీవితాన్ని తేలికపరచడానికి ఇది మంచి పెట్టుబడి అవుతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ సేల్ ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పుడు మీ ఇంటికో స్మార్ట్ క్లీన్ అసిస్టెంట్‌ను తెచ్చుకోండి.