BigTV English
Advertisement

Samsung Blockbuster Offer: బ్లాక్ బస్టర్ డీల్.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

Samsung Blockbuster Offer: బ్లాక్ బస్టర్ డీల్.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

Blockbuster Offer on Samsung Galaxy M34 5G Mobile: స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. ప్రజలు వీటితోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కంపెనీలు కూడా ఫోన్లను భారీగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. మొబైల్ లవర్స్‌ను అట్రాక్ట్ చేయడానికి ఆఫర్లు కురిపిస్తున్నాయి. అయితే మీరు కూడా బడ్జెట్ ప్రైస్‌లో 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే మీకోసం ఓ అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది.


Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్‌ను మీరు తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఫోన్ లాంచ్ అయినప్పుడు ధర చాలా ఎక్కువగా ఉంటేది. ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా వేల రూపాయలు ఆదా చేస్తారు. ఈ ఫోన్‌పై ఎటువంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Also Read: భయ్యా ఇదేంది భయ్యా.. ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. రచ్చ రచ్చే!


Samsung Galaxy M34 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో ధర రూ.16999. అయితే ఇప్పుడు రూ. 4000  డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా ఫోన్ రూ.12999కి కొనుగోలు చేయవచ్చు. 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14999. ఇది లాంచ్ సమయంలో రూ. 18999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాటర్‌ఫాల్ బ్లూ సిల్వర్, బ్లూ కలర్స్‌లో అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080 x 2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో రన్ అవుతుంది. డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో బూస్టర్ టెక్నాలజీతో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. పర్ఫామెన్స్ పరంగా 5nm వద్ద రన్ అయ్యే Exynos 1280 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశారు. ఇది రెండు RAM వేరియంట్‌లో లింకై ఉంటుంది.

Also Read: బుర్రపాడు రా నాయనా.. సామ్‌సంగ్ నుంచి రెండు చీపెస్ట్ 5G ఫోన్లు.. మాటల్లేవ్ అంతే!

Samsung Galaxy M34 5Gలో ఫోటోగ్రఫీ కోసం బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 2MP మాక్రో ఫ్రంట్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీ కోసం 13MP కెమెరా ఉన్నాయి. పవర్ కోసం ఫోన్ 25w ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది రెండు రోజుల బ్యాకప్ అందిస్తుంది.

Tags

Related News

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Flight Mode: మీ ఫోన్లో దాగున్న సూపర్ ఫీచర్.. ఫ్లైట్‌మోడ్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా?

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

OPPO A6 Pro Mobile: 7000 mAh భారీ బ్యాటరీతో ఒప్పో ఎంట్రీ.. ఏ6 ప్రో 5జి ఫుల్ డీటెయిల్స్ ఇండియాలో ఇవే..

Vivo 400MP cameraphone: ప్రపంచంలోనే మొదటి 400MP కెమెరాఫోన్.. ఫొటోగ్రఫీ రంగంలో వివో సంచలన మోడల్

Samsung Galaxy F67 Neo 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సూపర్‌ హిట్‌ ఫోన్ ఎంట్రీ.. గెలాక్సీ ఎఫ్67 నియో 5జి స్పెషల్‌ ఫీచర్లు

Realme Narzo 50: రూ.15వేల లోపే బెస్ట్ 5జీ మొబైల్.. రియల్‌మీ నార్జో 50 5జీ పూర్తి రివ్యూ

Big Stories

×