E-Paper
Advertisement

Science and Technology:సైన్స్ అండ్ టెక్నాలజీలో కొరియా ఫ్యూచర్ ప్లాన్..

Science and Technology:సైన్స్ అండ్ టెక్నాలజీలో కొరియా ఫ్యూచర్ ప్లాన్..
Advertisement

Science and Technology:ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకుపోతున్న ఈ సమయంలో.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా తమ శక్తికి మించి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పాల్గొనాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అమెరికా దేశాన్ని సైతం చైనా వణికిస్తుంటే.. కొరియా కూడా ఈ రేసులో నిలబడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో టాలెంట్‌ను, వనరులను ఎలా ఉపయోగించాలనే విషయంపై కుమో నేషనల్ ఇన్‌స్టిస్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఓ మీటింగ్‌లో కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్ ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాల్గొవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నడుస్తుందని, దానికి తగినట్టుగా ఇతర దేశాలతో పోటీ పడడానికి కొరియా సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఇంత పోటీలో ముందుకు వెళ్లాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో టాలెంట్‌ను గుర్తించడం లక్ష్యమని తెలిపారు.

Advertisement

కొరియా విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యంగా అయిదు రంగాల్లో టాలెంట్‌ను పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. అవి ఏరోస్పేస్, ఫ్యూచర్ అండ్ మొబిలిటీ, బయో టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, ఎనర్జీ. ఈ ప్లానింగ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికాను స్ఫూర్తిగా తీసుకోవాలని వారు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా దగ్గర ఇప్పటికే టెక్ విషయంలో సూపర్ పవర్ ఉందని, ఇతర దేశాలకు కూడా ఆ సూపర్ పవర్ అందించే ఇన్నోవేషన్ వారి దగ్గర ఉందని కొరియా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కొరియాలోని పలు విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసి టెక్నాలజీ పరిశోధనల విషయంలో వారికి ప్రభుత్వ సపోర్ట్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి నిర్ణయించారు. ఇది విద్యార్థుల్లో టాలెంట్‌ను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు. బయోటెక్, డిజైన్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్లే ఎన్నో దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఆయా దేశాలు అభివృద్ధి సాధించాయని వారు గుర్తుచేసుకున్నారు.

Advertisement

Robotics Sector:పదేళ్లలో 2 లక్షల రోబోల తయారీ..! దుబాయ్ టార్గెట్..

Sleeping Disorders:సరిపడా నిద్రకు అదే పరిష్కారం..!

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×