BigTV English

Oppo New 5G Mobile: గేమ్ ఛేంజర్.. ఒప్పో రెండు కొత్త ఫోన్లు.. రికార్డులు బ్రేక్!

Oppo New 5G Mobile: గేమ్ ఛేంజర్.. ఒప్పో రెండు కొత్త ఫోన్లు.. రికార్డులు బ్రేక్!

Oppo New 5G Mobile: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో త్వరలో రెనో 12 సిరీస్‌ను తీసుకురానుంది. ఈ ఫోన్ జూన్ 18న గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రెనో 12 సిరీస్‌లో కంపెనీ రెనో 12ఎఫ్, రెనో 12ఎఫ్ 5జిలను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా OPPO రెనో 12F 5G గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ డేటాబేస్‌లో లిస్ట్ అయింది. దీనిలో రాబోయే స్మార్ట్‌ఫోన్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ Reno 12F 5G ఫోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.


Oppo Reno 12F 5G గీక్‌బెంచ్ స్కోర్‌, స్పెసిఫికేషన్‌ గురించి చెప్పాలంటే TDRA సర్టిఫికేషన్ ప్రకారం CPH2637 మోడల్ నంబర్‌తో వస్తుంది. ఇది గీక్‌బెంచ్ 6 బెంచ్‌మార్క్ టెస్టింగ్ సింగిల్-కోర్, మల్టీ-కోర్ రౌండ్‌లలో 677, 1415 పాయింట్లను స్కోర్ చేసింది.

Also Read:నాన్నకు ప్రేమతో.. బెస్ట్ చీపెస్ట్ మొబైల్ గిఫ్ట్స్.. ప్రేమను రెట్టింపు చేద్దాం!


Oppo Reno 12F 5G లిస్టింగ్ ప్రకారం పవర్‌పుల్ ప్రాసెసర్‌తో వస్తుంది. OPPO రెనో 12F 5G మోడల్ నంబర్ k6835v2_64. ఇది Mali G57 GPUతో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్‌లో రెండు పర్ఫామెన్స్ కోర్స్ (2.40GHz వద్ద) ఆరు సామర్థ్య కోర్స్ (2.0GHz వద్ద) ఉన్నాయి. కాబట్టి రాబోయే OPPO రెనో 12F 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimension 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు భారీ ర్యామ్‌ను కూడా కలిగి ఉంది. OPPO రెనో 12F 5G 8GB ర్యామ్‌ను కలిగి ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ చూపిస్తుంది. ఆండ్రాయిడ్ 14లో ఫోన్ రన్ అవుతుంది. రాబోయే రెనో 12F గతంలో TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది. ఇది 5000mAh బ్యాటరీతో 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంటుంది.

Also Read: బెండు తీసిన వివో.. కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఆట మొదలైంది!

OPPO ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫోన్ భారతదేశంలో కూడా ప్రారంభించనుంది. OPPO రెనో 12F 5G ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందింది. కాబట్టి ఇది భారతీయ మార్కెట్లో కూడా త్వరలో లాంచ్ అవుతుంది. అయినప్పటికీ కంపెనీ రెనో 11 ఎఫ్ 5 జిని భారతీయ మార్కెట్లో OPPO F25 ప్రో అప్‌గ్రేడ్‌గా తీసుకొచ్చింది.

Tags

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×