BigTV English

Best Phones Under Rs 10,000: పదివేల కన్నా తక్కువ ధరకే బెస్ట్ ఫోన్స్.. ఇటువంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు..!

Best Phones Under Rs 10,000: పదివేల కన్నా తక్కువ ధరకే బెస్ట్  ఫోన్స్.. ఇటువంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు..!

Best Phones Under Rs 10,000 Only: రోజురోజుకి స్మార్ట్‌ఫోన్‌లు వినియోగించే వారు విపరీతంగా పెరుగుతున్నారు. దీంతో టెక్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లోకి ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు సైతం తరచూ ఏదో రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇకపోతే మీరు కూడా రూ.10 వేల బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?


అయితే మేము ఇప్పుడు అటువంటి ఫోన్ల గురించే చెప్పబోతున్నాము. ప్రతి ఫోన్‌లోనూ  ప్రాసెసర్, RAM, స్టోరేజ్, సాఫ్ట్‌వేర్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వేగంతో సహా పూర్తి స్పెసిఫికేషన్‌లను అందుబాటులో ఉంటాయి. మంచి సెల్ఫీ కెమెరా, పెద్ద స్క్రీన్ చూడొచ్చు. ఇవి చాలా చౌకగా ఉంటాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు చాలా మంచి ఎంపికలను పొందుతారు. Flipkart  ఈ సేల్ నుండి మీరు కొనుగోలు చేయగల అటువంటి 5 స్మార్ట్‌ఫోన్‌లను చూడండి.

Realme C53
మీ కోసం ఇది మొదటి ఉత్తమ ఎంపిక Realme C53 స్మార్ట్‌ఫోన్. బిగ్ సేవింగ్ సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను పెద్ద ఆఫర్‌తో పొందుతున్నారు. అయితే ఈ ఫోన్ ధర రూ.13 వేల 999 అయితే ఈ సేల్‌లో కేవలం రూ.9, 499లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్‌ను 32 శాతం తగ్గింపుతో దక్కించుకోవచ్చు. దీనితో పాటు మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే మీరు ఫోన్‌పై రూ.6,800 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందుతున్నారు. ఈ ఫోన్‌లో మీరు 6 GB RAM+64 GB స్టోరేజ్‌తో లభిస్తుంది.


Also Read: ఇదేక్కడి ఆఫర్ రా దేవుడా.. ఫోన్ ధరను ఒక్కసారిగా ఇంత తగ్గిచ్చేస్తారా..!

POCO M6 Pro 5G
రెండవ ఫోన్ POCO M6 Pro 5G. ఈ సేల్‌లో మీరు కేవలం రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. 16, 999కి ఈ ఫోన్ లాంచ్ అయింది. మీరు ఫోన్‌పై 41 శాతం తగ్గింపు పొందుతున్నారు. మీరు ఈ ఫోన్‌పై రూ.8,900 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీరు 6 GB RAM+12 GB స్టోరేజ్‌తో ఫారెస్ట్ గ్రీన్ కలర్‌లో ఈ ఫోన్‌ని దక్కించుకోవచ్చు.

Infinix Smart 8
మూడవ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8. ఇది గోల్డ్ కలర్‌లో వస్తుంది. ఈ ఫోన్  8 GB RAM+ 128 GB RAM వేరియంట్‌ల ధర రూ. 7, 999. ఇది Flipkartలో 27 శాతం తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే మీరు ఈ ఫోన్‌పై రూ.6,900 అదనపు తగ్గింపును పొందుతారు. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. Helio G36 ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

Also Read: అదిరిపోయే డిజైన్‌తో సామ్‌సంగ్ 5G ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi note 12
నాల్గవ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 12. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,499కి లభిస్తుంది. ఈ ఫోన్ 4 GB RAM + 128 GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ రూ. 14, 999కి లాంచ్ చేయబడింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ 36 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్‌లో మీకు 6.79 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. దీనితో పాటు కంపెనీ మీకు 1 సంవత్సరం వారంటీని కూడా ఇస్తుంది.

Motorola G32
ఐదవ స్మార్ట్‌ఫోన్ మోటరోలా జి 32. ఇది చాలా స్టైలిష్ లుక్‌తో ఉంది. ఈ రోజుల్లో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.9,999కి అందుబాటులో ఉంది. లాంచ్ చేసే సమయంలో ఈ ఫోన్ ధర రూ. 18, 999. ఇది ఇప్పుడు తగ్గింపు తర్వాత చాలా చౌకగా మారింది.

Tags

Related News

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

Big Stories

×