E-Paper
Advertisement

Amazon – Flipkart Sale 2024: ధమాకా ఆఫర్స్.. టాప్ 5 కాస్ట్‌లీ 5G ఫోన్లు రూ.10 వేల కంటే తక్కువ ధరకే!

Amazon – Flipkart Sale 2024: ధమాకా ఆఫర్స్..  టాప్ 5 కాస్ట్‌లీ 5G ఫోన్లు రూ.10 వేల కంటే తక్కువ ధరకే!
Advertisement

Amazon – Flipkart Sale 2024 : మే 2 నుండి అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లలో సమ్మర్ సేల్ నడుస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక ఉత్పత్తులపై గొప్ప డీల్స్, డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తున్నాయి. మీరు తక్కువ ధరకు 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే రూ. 10,000 కంటే తక్కువ ధరకు లభించే 5 పవర్‌ఫుల్ 5G ఫోన్‌లు ఆఫర్‌లో అందుబాటులో ఉన్నాయి. Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 9వ తేదీ వరకు కొనసాగుతుంది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 7 వరకు జరుగుతుంది.

Samsung Galaxy M14 5G
సామ్‌సంగ్ Galaxy M14ని రూ. 9,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. దీనిపై 47 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ 5G ఫోన్లో  128GB స్టోరేజ్, 50MP ట్రిపుల్ కెమెరా, 6000 mAh 5G బ్యాటరీ, 5nm ప్రాసెసర్, 2 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Also Read : అదిరిపోతున్న ఐఫోన్ 16 ఫీచర్లు.. 15ను మించిపోయింది బాసూ!

POCO M6 Pro 5G
ఈ Poco ఫోన్‌ను 41 శాతం తగ్గింపుతో అమెజాన్ నుండి 9,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ధరతో ఫోన్‌లో 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. POCO M6 Pro 5G స్నాప్‌డ్రాగన్ 4 Gen 2, పెద్ద 90Hz డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Advertisement

Redmi 13C 5G
రెడ్‌మీ 13C 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.13,499గా ఉంది. దీనిపై 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్‌ను రూ.10,499లకే దక్కించుకోవచ్చు. రెడ్‌మీ 13C ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది.  450 nits పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. ఆక్టా-కోర్ MediaTek Helio G85 చిప్‌సెట్ Redmi 13Cకి మంచి పవర్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో లెన్స్, అదనంగా 2MP లెన్స్ ఉన్నాయి.

SAMSUNG Galaxy F14 5G
సామ్‌సంగ్ ఈ పవర్‌ఫెల్ ఫోన్‌ను రూ. 8,990కి కొనుగోలు చేయవచ్చు. ఇది 6 GB RAM+ 128 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో 6.6 అంగుళాల పూర్తి HD + డిస్‌ప్లే, Exynos 1330 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ ఉంది. ఫోన్‌లో 50MP + 2MP ప్రైమరీ, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంది.

Also Read : మోటో నుంచి సరికొత్త ఫోన్.. ఇది కొంటే కెమెరా అక్కర్లేదు!

Motorola G34 5G
ఈ ఫోన్ ధర రూ.11 వేలుగా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్లతో రూ.10 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. ఫోన్ చాలా పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉంది. అలానే Motorola G34 5G 50MP + 2MP ప్రైమరీ, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Tags

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×