E-Paper
Advertisement

Best Smart TVs Under Rs 30,000: స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి ఆఫర్స్ మళ్లీ రావు!

Best Smart TVs Under Rs 30,000: స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్.. ఇలాంటి ఆఫర్స్ మళ్లీ రావు!
Advertisement

Amazon Great Summer Sale – Best 43 inch smart TVs under Rs 30,000: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ చివరి దశలో ఉంది. ఈ సేల్ మే 2న ప్రారంభం కాగా.. మే 7తో ముగుస్తుంది. అందువల్ల ఈ సేల్ ముగిసేలోపు ఆసక్తిగల కొనుగోలుదారులు అమెజాన్‌లో అతి తక్కువ ధరకే అంటే 65 శాతం వరకు తగ్గింపుతో లభించే ది బెస్ట్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు.

అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్/ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందొచ్చు. కాబట్టి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. అందువల్ల రూ. 30,000 లోపు పొందగలిగే అత్యుత్తమ 43-అంగుళాల స్మార్ట్ టీవీలు ఇక్కడ ఉన్నాయి.

Advertisement

Samsung 43 inches D Series Crystal 4K Vivid Ultra HD Smart LED TV

ఈ స్మార్ట్ టీవీ 50Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. అలాగే Samsung SmartThings Hib, Matter Hub, Apple AirPlayకి మద్దతు ఇస్తుంది. ఇది 3D సరౌండ్ సౌండ్‌తో వస్తుంది. అందువల్ల దీనిపై ఆసక్తి ఉన్న వారు రూ.29,990 ధరకు అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. అంతేకాకుండా కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనంగా రూ.7,500 తగ్గింపు పొందవచ్చు.

Advertisement

Also Read: ఆఫర్ అదరహో.. 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే 4K క్యూఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ!

TCL 43inches 4KUltra HDSmart QLED Google TV

ఈ స్మార్ట్ టీవీ 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR 10+, 4K HDR ప్రోకి మద్దతునిస్తుంది. దీని ఇన్‌బిల్ట్ యాప్‌లలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ ఉన్నాయి. దీని ధరను రూ.26,990గా నిర్ణయించారు. అయితే కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనంగా రూ.7,500 తగ్గింపు పొందవచ్చు.

Redmi 43-inches 4KUltra HD Smart LED FireTV

రెడ్ మి 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ ఫైర్ టీవీ 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 4K అల్ట్రా HD రిజల్యూషన్‌తో వస్తుతంది. డాల్బీ విజన్, HDR 10+, 4K HDR ప్రోకి మద్దతునిస్తుంది. దీని ఇన్‌బిల్ట్ యాప్‌లలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమా, యూట్యూబ్, సోనీలివ్ వంటివి ఉన్నాయి. ఇది Apple Airplay 2, Miracast లకు కూడా మద్దతు ఇస్తుంది. ఆడియో కోసం డాల్బీ అట్మోస్, DTS వర్చువల్ Xని కలిగి ఉంది. దీనిని రూ.19,999 ధరతో కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అదనంగా రూ.2,000 తగ్గింపు పొందవచ్చు.

 

Tags

Related News

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

Big Stories

Advertisement
×