E-Paper
Advertisement

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ బంపర్ డిస్కౌంట్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్.. ఇదే లాస్ట్ ఛాన్స్!

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ బంపర్ డిస్కౌంట్.. సగం ధరకే సామ్‌సంగ్ ఫోన్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
Advertisement

Flipkart Mobile Offer: సామ్‌సంగ్ ప్రియుకలు ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. గోట్ సేల్‌లో భాగంగా సామ్‌సంగ్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు మీరు సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లకు తక్కువ బడ్జెట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో గోట్ సేల్ గత 20వ తేదీ నుండి అందుబాటులో ఉంది. ఈ సేల్ ఈరోజు అంటే 25న ముగుస్తుంది. ఫ్లిప్‌‌కార్ట్‌లో ఈ సేల్ ముగిసేలోపు, మీరు సామ్‌సంగ్ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ను బంపర్ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఈ గోట్ సేల్‌లో మీరు సామ్‌సంగ్ గెెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48,999కి అందుబాటులో ఉంది. కానీ దీని అసలు ధర రూ.95,999. అంటే మీరు రూ. 95,999 ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కేవలం రూ. 48,999కి కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Also Read: Vivo V40 SE Launched: బడ్జెట్ ఫ్లాగ్‌షిప్.. వివో న్యూ స్మార్ట్‌ఫోన్.. మూములుగా లేదు!

మీరు సామ్‌సంగ్ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్ 256GB మోడల్‌ని కొనుగోలు చేసినప్పుడు రూ. 43,300 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ తగ్గింపు విలువ మీ పాత ఫోన్ పర్ఫామెన్స్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ కింద, ఈ హ్యాండ్‌సెట్‌పై యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం తగ్గింపు కూడా అందిస్తోంది. దీని వలన దీని ధర రూ. 5,699 అవుతుంది.

Advertisement

Samsung Galaxy S23 Features
సామ్‌సంగ్ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న కొన్ని అగ్ర ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్  Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల డైనమిక్ అమ్లోడ్ 2X డిస్‌ప్లేతో ఉంటుంది. ఇది 2340×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో 120Hz పీక్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Also Read:Jio Bharat J1 4G: జియో సంచలనం.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చుక్కలే.. ధర మరీ ఇంత తక్కువా!

ఈ ఫ్లాగ్‌షిప్ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పవర్ కోసం 3,900mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో, 10 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×