BigTV English

Katrina Kaif: ఫెస్టివల్ హంగమా, కత్రినా శారీ రేటు ఎంతో తెలుసా?

Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. మ్యారేజ్ తర్వాత గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మహా అంటే ఏడాది ఒక్క సినిమాకు మాత్రమే కమిట్ అవుతోంది.

Katrina kaif (Credit/instagram)
Katrina kaif (Credit/instagram)

మ్యారేజ్ తర్వాత చాలామంది హీరోయిన్లు చాలా యాక్టివ్‌గా ఉండడం చూశాము. కత్రినా అంత యాక్టివ్‌గా లేదన్నది హార్డ్‌కోర్ అభిమానుల మాట. సింపుల్ గా చెప్పాలంటే బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ పుల్ హీరోయిన్ కత్రినా కైఫ్.

Katrina kaif (Credit/instagram)
Katrina kaif (Credit/instagram)

రెండు దశాబ్దాలపాటు ఓ ఊపు ఊపేసింది. మూడేళ్ల కిందట విక్కీ కౌశల్‌ను మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు మాత్రమే పరిమితమైంది. రీసెంట్‌గా కత్రినా తన భర్తతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది.

Katrina kaif (Credit/instagram)
Katrina kaif (Credit/instagram)

నవరాత్రి ఫెస్టివల్ నేపథ్యంలో వెరైటీగా శారీ కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. తరుణ్ తహిలానీకి చెందిన కషిదా శారీ ధరించింది. ఈ శారీ పట్టుతో తయారు చేసినట్టు తెలుస్తోంది. మ్యాచింగ్ బ్లౌజ్ సిల్క్ డూపియన్‌తో తయారైంది.

Katrina kaif (Credit/instagram)
Katrina kaif (Credit/instagram)

నార్మల్‌గా కత్రినా కైఫ్ అందగత్తె.. ఆమెకు తగ్గట్టుగా ఆ శారీలో మెరిసిపోతోంది. కత్రినా వల్ల శారీకి అందం వచ్చిందా? శారీ వల్ల ఆమెకు మరింత బ్యూటీఫుల్‌గా ఉందా అనేది సెకండరీ.

Katrina kaif (Credit/instagram)
Katrina kaif (Credit/instagram)

సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కనిపించింది. ఈ శారీ విలువ అక్షరాలా 4,84, 900 రూపాయలుగా తెలుస్తోంది. ఆమెకి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×