E-Paper
Advertisement

షేక్ హ్యాండ్ విష‌యంలో గొడ‌వ‌…విండీస్ ప్లేయ‌ర్ల వీపు చింత‌పండు చేసిన‌ అభిషేక్ శ‌ర్మ ?

షేక్ హ్యాండ్ విష‌యంలో గొడ‌వ‌…విండీస్ ప్లేయ‌ర్ల వీపు చింత‌పండు చేసిన‌ అభిషేక్ శ‌ర్మ ?
Advertisement

Abhishek Sharma Angry On Keema Paul: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టి20 చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఉప్పల్ వేదికగా మొన్న 4వ టి20 జరగగా… టీమిండియా పోరాడి ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో అభిషేక్ శర్మ వెస్టిండీస్ ఆటగాళ్ల మధ్య పెద్ద గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెస్టిండీస్ ఆటగాళ్లకు అభిషేక్ శర్మ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. నాలుగో టి20 సందర్భంగా మొద‌టి నుంచి వెస్టిండీస్ క్రికెటర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. టీమిండియా ప్లేయ‌ర్ల‌ను గెలికే ప్ర‌య‌త్నం చేశారు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా అభిషేక్ శర్మను గెలికే ప్రయత్నం చేయగా…ఈ గొడవ జరిగినట్టు చెబుతున్నారు.

విండీస్ ప్లేయ‌ర్ల వీపు చింత‌పండు చేసిన‌ అభిషేక్ శ‌ర్మ ?

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ సందర్భంగా కరేబియన్ ఆటగాళ్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. టీమిండియా వికెట్లు పడుతున్న క్రమంలో మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏకాగ్రత దెబ్బతీసేలా కుట్రలు చేశాను. ఈ తరుణంలో టెంప్ట్ అయిన టీమిండియా క్రికెటర్లు…. రెచ్చిపోయి వికెట్లు కోల్పోయారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అభిషేక్ శర్మను కూడా వెస్టిండీస్ బౌలర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కీమా పాల్ తనకు వికెట్లు పడుతున్నాయనే సంబరంలో రెచ్చిపోయాడు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

ఇక మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత అభిషేక్ శర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చి నోరు జారాడు. ఇక వెంటనే సీరియస్ అయిన అభిషేక్ శర్మ… నీ వీపు చింతపండు చేస్తానంటూ హెచ్చ‌రించాడు. ఐదవ మ్యాచ్ లో తాడో పేడో తేల్చుకుందాం అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో ఇద్దరు గొడవ పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అభిషేక్ శర్మతో పాటు కీమా పాల్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.  ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య అక్టోబర్ 17వ తేదీన అంటే రేపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చిట్ట చివరి ఐదవ టి20 జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

Related News

ఒక్క వెధ‌వ‌కు క్యాచ్ ప‌ట్ట‌డం రాదు…ఫీల్డింగ్ చేయ‌మంటే చేప‌లు ప‌డ‌తారు !

జై షా కడుపు నిండా విషమే..పాకిస్తాన్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచినా మెచ్చుకోవడం లేదు

అందరూ దద్దమ్మలే.. టీమిండియా బౌలర్లను బంగాళాఖాతంలో వేయండి !

SRH బండారం బ‌య‌ట‌పెట్టిన విండీస్ బ్యాట‌ర్లు..నోరెళ్ల‌బెట్టిన కావ్య పాప ?

ఉప్ప‌ల్ స్టేడియంలో విండీస్ ప్లేయ‌ర్ల రౌడీయిజం…త‌ల‌దించుకున్న అభిషేక్ శ‌ర్మ‌?

టీమిండియా కొంప‌ముంచిన కండోమ్ యాడ్…విండీస్ చేతిలో అవ‌మానం ?

అస‌లు బీసీసీఐకి సిగ్గుందా? ప్లాట్ పిచ్ లు పెట్టి, టీమిండియా బౌల‌ర్లను చంపేస్తారా ?

Big Stories

Advertisement
×