E-Paper
Advertisement

SA VS IND T20: ఇవాళ రెండో టీ20..ఆ ప్లేయర్‌ పై వేటు..జట్ల వివరాలు ఇవే.. ?

SA VS IND T20: ఇవాళ రెండో టీ20..ఆ ప్లేయర్‌ పై వేటు..జట్ల వివరాలు ఇవే.. ?
Advertisement

SA VS IND T20: టీమిండియా ( Team India ) వర్సెస్ సౌత్ ఆఫ్రికా ( South Africa ) మధ్య ఇవాళ రెండో టి20 (T20 ) మ్యాచ్ జరిగింది. ఇప్పటికే మొదటి టీ20 ( T20)లో విజయం సాధించిన టీమిండియా… రెండో టి20 లో కూడా విజయం సాధించి… సిరీస్ గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టి20… సెయింట్ జార్జ్ పార్క్ , గీబెర్హా వేదికగా జరగనుంది. ఎప్పటిలాగే భారత కాలమానం ప్రకారం… ఈ మ్యాచ్… రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Also Read: BCCI on Indian Team Coach: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ముగ్గురు హెడ్ కోచ్‌లు?

India vs South Africa 2nd T20I Where to watch, XI prediction, pitch report
Advertisement

Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !

ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ… రాత్రి ఎనిమిది గంటలకు ఉంటుంది. ఇందులో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ గ్రౌండ్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ మ్యాచ్ లో టాస్ చాలా కీలకం. ఇక మొదటి మ్యాచ్‌ లో సంజూ శాంసన్‌ ( sanju samson) సెంచరీ చేసి.. మంచి ఊపులో ఉన్నాడు. రెండో మ్యాచ్‌ లో కూడా సంజూ శాంసన్‌ అదరగొట్టే ఛాన్స్‌ ఉంది. ఇక ఈ మ్యాచ్‌ లో టీమిండియా ఓ మార్పుతో బరిలో దిగే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.

Advertisement

Also Read: Rinku Singh: ఐపీఎల్‌ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !

అయితే…మొదటి మ్యాచ్‌ లో సంజూ శాంసన్‌ ( sanju samson) మినహా టీమిండియా బ్యాటర్లు పెద్దగా ఎవరూ రాణించలేదు. ఈ తరుణంలోనే.. హర్ధిక్ పాండ్యా, అభిషేక్ శర్మ , రింకు సింగ్, లాంటి ప్లేయర్లు కాస్త మెరిస్తే.. 4 టీ 20 ల్లో గెలిచి… సౌతాఫ్రికాను వైట్ వాష్ చేయవచ్చు.  మరి ఇవాళ్టి మ్యాచ్ లో అయినా.. హర్ధిక్ పాండ్యా, అభిషేక్ శర్మ , రింకు సింగ్, లాంటి ప్లేయర్లు ఆడతారో ? లేదా ? .. చేతులెత్తేస్తారో చూడాలి.

Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!

భారత్ vs సౌతాఫ్రికా 2వ T 20I జట్లు

టీమిండియా  : సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్

 

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ ( సి), రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టియన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వారం), డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, ఒట్నీల్ బార్ట్‌మన్, లూథో సిపమ్లా

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×