E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Inzamam Ul Haq: ఇస్లాం మతంలోకి మారితేనే, PSL ఆడేందుకు విరాట్ కోహ్లీ ఛాన్స్ ఇస్తాం

Inzamam Ul Haq: ఇస్లాం మతంలోకి మారితేనే, PSL ఆడేందుకు విరాట్ కోహ్లీ ఛాన్స్ ఇస్తాం
Advertisement

Inzamam Ul Haq : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ద్వారా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఇండియన్ క్రికెటర్ల పై విమర్శలు చేసే ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam Ul Haq ), పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడేందుకు విరాట్ కోహ్లీని ఆహ్వానించాడు. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీకి ( virat kohli) కూడా అవకాశం ఉంటుందని వెల్లడించారు. అయితే ఇస్లాం మతంలోకి ( converting to islam) మారితేనే విరాట్ కోహ్లీకి అవకాశం ఇస్తామని కండిషన్ కూడా పెట్టారు ఇంజమామ్-ఉల్-హక్. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బ‌కు బుమ్రా కెరీర్ నాశ‌నం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిప‌డేస్తాం Javed Miandad

ఇస్లాం మతంలోకి మారితేనే, PSL ఆడేందుకు విరాట్ కోహ్లీ ఛాన్స్ ఇస్తాం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండియాను బ్లెం చేసేందుకు గాను ఈ టోర్నమెంట్ తీసుకువచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ సారి కూడా ఐపీఎల్ షెడ్యూలు ఉన్నప్పుడే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ విదేశీ క్రికెటర్లందరూ ఐపీఎల్ ఆడెందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్లు మాత్రం..PSL చాలా గొప్పదంటూ ప్రతిరోజు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అయితే లేటెస్ట్ గా విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam Ul Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు ఆడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ లో విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందని గుర్తు చేశారు ఇంజమామ్-ఉల్-హక్. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో విరాట్ కోహ్లీ ఆడితే బాగుంటుందని కోరారు. కానీ ఇస్లాం మతంలోకి మారిన తర్వాత మాత్రమే విరాట్ కోహ్లీకి అనుమతి ఇస్తామని మరో కండిషన్ పెట్టారు ఇంజమాం. హిందూమతస్తులకు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఛాన్సులు ఇవ్వబోమని.. మతం మారితే మాత్రం కచ్చితంగా వాళ్లకు అవకాశం లభిస్తుందన్నారు. విరాట్ కోహ్లీ వచ్చి బతిలాడినా కూడా అస్సలు ఒప్పుకోమన్నారు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి విరాట్ కోహ్లీ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి చెత్త టోర్నమెంట్ ఆడే దుస్థితి విరాట్ కోహ్లీకి లేదని కౌంటర్లు పేల్చుతున్నారు. విరాట్ కోహ్లీ 50 ఏళ్లు వచ్చేవరకు ఐపిఎల్ లోనే కొనసాగుతాడని పేర్కొంటున్నారు. ఇక‌నైన చెత్త వాగుడు మానేయాల‌ని ఇంజమామ్-ఉల్-హక్ కు వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

 

Also Read: Inzamam Ul Haq: PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి Inzamam Ul Haqబ‌య‌ట‌కు గెంటేస్తా

 

Related News

రిషబ్ పంత్ వ‌స్తే, కేఎల్ రాహుల్ ను తొక్కేస్తారు, ఢిల్లీని వ‌దిలితేనే బెట‌ర్‌ !

రోహిత్ శర్మ హ్యాట్రిక్ క్యాచ్ లు..కండ్లు తెరిచి చూడు అంటూ గంభీర్ పై ప‌ఠాన్ ఫైర్‌

పాకిస్తాన్ క్రికెట్ లో ముస‌లం…అత‌నితో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన న‌ఖ్వీ

పాకిస్తాన్ కు మ‌రో టెన్ష‌న్‌…టాప్ 8లో నిల‌వ‌క‌పోతే అంతే సంగ‌తులు, 2028లో క‌ష్ట‌మే

ఎంతో క‌ష్ట‌ప‌డి జై షా ఈ స్థాయికి ఎదిగాడు..ఎవ‌రినీ బెదిరించి ICC ప‌ద‌వి ద‌క్కించుకోలేదు ! !

Kris Srikkanth: వైభ‌వ్ టెస్టులు ఆడితే, జ‌నాలు టీవీలకే అతుక్కుపోతారు

రేపే ట్రై సిరీస్ ఫైన‌ల్స్‌..వైభ‌వ్ దెబ్బ‌కు లంక ప్లేయ‌ర్ల ప్యాంట్లు త‌డ‌వ‌డం గ్యారెంటీ

బాబ‌ర్ ఆజంకు CA కంపెనీ కోట్ల‌ల్లో ఆఫ‌ర్..ఆసియాలోనే తొలి ప్లేయ‌ర్ గా రికార్డ్ !

Big Stories

×