E-Paper
Advertisement

AUS VS PAK: ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌కు డిటర్జెంట్ పౌడ‌ర్లు..పాకిస్తాన్ పై దారుణంగా ట్రోల్స్‌

AUS VS PAK: ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌కు డిటర్జెంట్ పౌడ‌ర్లు..పాకిస్తాన్ పై దారుణంగా ట్రోల్స్‌
Advertisement

AUS VS PAK:  పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 30వ తేదీన ఈ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ షురూ అయింది. ఇందులో మొదటి వన్డే మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ విజయం సాధించగా.. నిన్న ఆస్ట్రేలియా రెండో వన్డే గెలుచుకుంది. ఏకంగా 41 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాట్ షార్ట్ ( Matt Short) అలాగే మాట్ రెన్షా ( Matt Renshaw) ఇద్దరికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవార్డులు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా సర్ఫ్ ఎక్సెల్ తరహాలో పాకిస్తాన్ లో ఉన్న డిటర్జెంట్ కంపెనీలు ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్లుగా ఉన్నాయి. ఇక అవార్డులు ఇచ్చేటప్పుడు, ఈ డిటర్జెంట్ పౌడర్లు బ్రాండ్ల పేర్లు వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ( Pakistan Cricket Board) దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వెధవలకు పెద్ద కంపెనీలు స్పాన్సర్లుగా ఉండడం లేదని.. బట్టలు ఉతికే పౌడర్లు దిక్కు అయ్యాయని దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల‌కు డిటర్జెంట్ పౌడ‌ర్లు

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) వ‌న్డే సిరీస్ నేప‌థ్యంలో మొద‌టి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై దారుణంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి. ఇక రెండో వ‌న్డే సంద‌ర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాట్ షార్ట్ ( Matt Short) అలాగే మాట్ రెన్షా ( Matt Renshaw) ఇద్దరికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవార్డులు అంద‌జేసింది. ఈ క్ర‌మంలో స్పాన్స‌ర్ గా ఉన్న డిట‌ర్జెంట్ పౌడ‌ర్ కంపెనీ ప్రైజ్ మ‌నీ అందించింది. స్ట్రైక‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా మాట్ రెన్షాకు అవార్డు ఇవ్వ‌గా, ప్లేయ‌ర్ ఆఫ్ ది బౌల‌ర్ గా మాట్ షార్ట్ కు అవార్డు ద‌క్కింది. చెరో 1,50,000 PKR లు అందించారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ గ‌తిలేక‌, డిట‌ర్జెంట్ పౌడ‌ర్ కంపెనీ స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రించింద‌ని సెటైర్లు పేల్చుతున్నారు.

పాకిస్తాన్ 41 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా విజ‌యం

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య వ‌న్డే సిరీస్ చాలా ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేలు జ‌రుగ‌నున్నాయి. ఇప్ప‌టికే రెండు వ‌న్డేలు జ‌రిగాయి. ఇందులో మొద‌టి వ‌న్డేలో పాకిస్తాన్ విజ‌యం సాధించింది. అటు రెండో వ‌న్డే నిన్న లాహోర్ లోని గ‌డాఫీ స్టేడియంలో (Gaddafi Stadium, Lahore) జ‌రిగింది. ఇందులో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసి, 231 ప‌రుగులు సాధించింది. ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 190 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది పాకిస్తాన్. దీంతో 41 ప‌రుగుల తేడాతో ఆసీస్ గెలిచింది.

Advertisement

 

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×