E-Paper
Advertisement

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !
Advertisement

Mohammed Shami On Vande Mataram : టీమిండియా ఆడే క్రికెట్ మ్యాచ్ ల‌ కంటే ముందు వందేమాతరం గేయాన్ని ఆలపించడంపై సోషల్ మీడియాలో రాజకీయ, సామాజిక వివాదం చెల‌రేగుతున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత మంది వ్యతిరేకిస్తుంటే, మరికొంతమంది స్వాగతిస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ( Mohammed Shami reacts to Vande Mataram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందే వందేమాతరం పాడితే తప్పేముంది ? ఒక భారతీయ ముస్లింగా వందేమాతరం పాడడంలో తనకు ఎలాంటి సమస్య లేదని వ్యాఖ్యానించారు. అసలు దీనివల్ల వచ్చే వ్యత్యాసం ఏంటో ? తనకు అర్థం కావడం లేదన్నారు. అనవసరంగా వందేమాతరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అవసరమనుకుంటే అందరితో జైహింద్ అనిపించండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు మహమ్మద్ షమీ. ఈ క్రమంలో మహమ్మద్ షమీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

ప్రతి మ్యాచ్ కంటే ముందు ఇప్పటి వరకు జనగణమన పాడే వాళ్లమని మహమ్మద్ షమీ వెల్లడించారు. ఇప్పుడు వందేమాతరం అద‌నంగా పాడుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ రెండింటిని పాడడం వల్ల తమకు ఎలాంటి నష్టం జరగదని… కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. భారత్ మాతాకీ జై అని కూడా అందరితో అనిపించాలని… జైహింద్ అని కూడా అనిపిస్తే బెటర్ అన్నారు. ఇందులో కులమత బేధాలు చూడకూడదని… మతాల మధ్య చిచ్చులు పెట్టకూడదని కోరారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వందేమాతరం చదవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనివల్ల ఎవరికీ ప్రయోజనాలు తప్ప నష్టాలు జరిగే ఛాన్సే లేదన్నారు. దీంతో మహమ్మద్ ష‌మీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

టీమిండియాలో స్థానం కోసం ష‌మీ ఎదురుచూపులు

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహమ్మద్ షమీ, టీమిండియాలోకి వస్తారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో భువనేశ్వర్ వచ్చేస్తున్నాడు. త్వరలో మహమ్మద్ షమీని కూడా తీసుకుంటారని చర్చ జరుగుతోంది. మహమ్మద్ షమీని 2027 వన్డే వరల్డ్ కప్ కోసం తయారు చేస్తారని ఈ ప్రచారం సాగుతోంది. తాత్కాలిక చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్న ఓజా దీనిపై ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్షణమైనా మహమ్మద్ షమీకి పిలుపు రావచ్చని అంటున్నారు. ముందుగా న్యూజిలాండ్ తో జ‌రిగే వ‌న్డే సిరీస్ కు తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

 

 

 

 

Related News

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

ఒక్క వెధ‌వ‌కు క్యాచ్ ప‌ట్ట‌డం రాదు…ఫీల్డింగ్ చేయ‌మంటే చేప‌లు ప‌డ‌తారు !

షేక్ హ్యాండ్ విష‌యంలో గొడ‌వ‌…విండీస్ ప్లేయ‌ర్ల వీపు చింత‌పండు చేసిన‌ అభిషేక్ శ‌ర్మ ?

Big Stories

Advertisement
×